Karunya Theluse Theluse Скачать

Karunya Theluse Theluse

Karunya

Theluse Theluse

31 прослушивание
04:11
Все треки Karunya Текст песни
Слушать
Скачать песню

Текст песни «Theluse Theluse»

Karunya

తెలుసే తెలుసే నువు నా ఎదురుగా లేవు
తెలుసే తెలుసే ఇక నా వైపుకే రావు
తెలిసే తెలిసే మళ్ళి నిన్ను కోరాను
తెలిసే తెలిసే నీకై వెతుకుతున్నాను

ప్రియురాలా అర్ధం కాలేదా
దయ లేదా కొంచెం నా మీద
లోకంలో నా కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీనుండి నేను దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు

నీతో నేను వేరయ్యానంటూ కోపంగా
నీలాకాశం నల్లంగా మారిందే
నువ్వే నన్ను వదిలేవంటు ఆవేశంగా
మేఘం కూడా నిప్పుల్నే చల్లిందే
నువ్వు నేను సరదాగా తిరిగిన ప్రతి చోటు
నన్నే చూసి మొహమే చాటేస్తుందే
నువ్వీ చోట నాకై మిగిలుంచిన ప్రతి గురుతు
నాలోవుంటూ నన్నే తొలిచేస్తుందే

లోకంలో నా కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీనుండి నేను దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు

ఒకటయ్యాక ఒంటరిగా ఉంటె ఆ ప్రాణం
సూన్యం తోనే సావాసం చేస్తుందే
ప్రేమించాక నీ ప్రేమని పొందని ఆ హృదయం
ఉన్నటుంది తన సవ్వడి ఆపిందె
ఏదో రోజు నువ్వు వస్తావన్న ఈ ఆశే
శ్వాసై నన్ను బ్రతికిస్తూనే ఉందే
మళ్ళి జన్మ అసలుందో ఏమో ఏమోలే
ఇపుడీ జన్మ నువ్వు కావాలంటుందే

లోకంలో నా కన్నా నిన్ను ప్రేమించేవాణ్ని చూపిస్తే చాలు
ఆ రోజే నీనుండి నేను దూరం అవుతాను బ్రతికున్ననాళ్లు

На странице доступен трек Theluse Theluse от Karunya (04:11). Слушайте онлайн или загрузите в mp3 в один клик бесплатно на свое устройство — выше есть текст песни.

Свежее на Muzfrog

Все новинки →