Penchal Das Dhaari Choodu Скачать

Penchal Das Dhaari Choodu

Penchal Das

Dhaari Choodu

16 прослушиваний
03:09
Все треки Penchal Das Текст песни
Слушать
Скачать песню

Текст песни «Dhaari Choodu»

Penchal Das

దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బెరెయ్ చూడు
దారి చూడు దుమ్ము చూడు మామ
దున్నపోతుల బెరెయ్ చూడు
కమలపూడి కమలపూడి కట్టమీద మమ్మ
కన్నె పిల్లల జోరేయ్ చూడు
కమలపూడి కట్టమీద మమ్మ
కన్నె పిల్లల జోరేయ్ చూడడు
బులుగు చొక్కా ఏసినవాడా పిల్లగా
చిలక ముక్కు చిన్నవాడా
బులుగు చొక్కా ఏసినవాడా పిల్లగా
చిలక ముక్కు చిన్నవాడా
చక్కని చుక్క చక్కని చుక్క
దక్కెయ్ చూడు మామ
చిత్ర కన్ను కొంటెయివాడా
చిత్ర కన్ను కొంటెయివాడా
చిత్ర కన్ను కొంటెయివాడా
మెడలోని కుర్రాదాన్ని పిల్లగా
ముగ్గులోకి దింపినావూ
మెడలోని కుర్రాదాన్ని పిల్లగా
ముగ్గులోకి దింపినావూ
నిన్ను కోరి నిన్ను కోరి
వాణ్ణెయ్లాడి లైట్ల కోట ధాటి పేట జేరేయ్
కురసా కురసా అడివిలోనా పీలగా
కురిసెనే గాంధారి వాన
కురసా కురసా అడివిలోనా పీలగా
కురిసెనే గాంధారి వాన
ఎక్కారని ఎక్కారని కొండలెక్కి మామ
ప్రేమలోని చిక్కినావూ
ఎక్కారని ఎక్కారని కొండలెక్కి మామ
ప్రేమలోని చిక్కినావూ
పూల ఛాతి పట్టుకొని పిల్లగా
ఊరు వాడ తోడురాగా
పూల ఛాతి పట్టుకొని పిల్లగా
ఊరు వాడ తోడురాగా
జంటగానే జంటగానే
కూడినారు మామ చలువ పందిరి నీడ కిందా
జంటగానే కూడినారు మామ
చలువ పందిరి నీడ కింద

На странице доступен трек Dhaari Choodu от Penchal Das (03:09). Слушайте онлайн или загрузите в mp3 в один клик бесплатно на свое устройство — выше есть текст песни.

Свежее на Muzfrog

Все новинки →